kntv
kntv

స్మార్ట్ చెక్ అధినేత బిజెపిలో చేరిక

1 month ago

విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తిరుపతి చెందిన శ్రీనివాస్ తేజ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. దేశాభివృద్ధి, జాతీయవాద భావజాలం తనను ఆకర్షించాయని శ్రీనివాస్ తేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు కూడా పార్టీలో చేరారు.