kntv
kntv

దేశ ప్రగతిపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు

1 hour ago

భారత్ లోపలి నుంచే కాకుండా వెలుపలి నుంచి కూడా పలు సవాళ్లను ఎదు ర్కొంటోందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. దేశం ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ప్రపంచంలో ని కొన్ని శక్తులకు అది బెదిరింపుగా మారుతోందని పేర్కొన్నారు. జాతీయ భద్రతపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.