kntv
kntv

ఆసియా క్రీడల పతకమే తదుపరి లక్ష్యం: విజయ్ శర్మ

1 hour ago

భారత వెయిట్‌లిఫ్టింగ్ జట్టు ప్రదర్శనపై ప్రధాన కోచ్ విజయ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. మీరాబాయి చాను వరుసగా నాలుగు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన ప్రపంచంలోని ఏకైక మహిళ అని కొనియాడారు. ఆమె విజయం క్రమ శిక్షణ, అంకితభావానికి నిదర్శనమన్నారు. ఇప్పుడు ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.