kntv
kntv

5 మిలియన్ వ్యూస్ దాటిన ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్

1 hour ago

వరుణ్ తేజ్ నటిస్తున్న 'కొరియన్ కనకరాజు' సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో 5 మిలియన్ వ్యూస్‌ను దాటింది. విడుదలైనప్పటి నుంచి ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. యాక్షన్, వినోదభరిత అంశాలతో రూపొందిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.