kntv
kntv

రాయల్ ఎన్ఫీల్డ్‌కు పెట్రోల్ బదులు డీజిల్..

1 hour ago

హనుమాన్ జంక్షన్–వేలేరు లిమిట్స్‌లోని వంగలవారి కళ్యాణమండపం ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌కు పెట్రోల్ అడిగితే సిబ్బంది పొరపాటున డీజిల్ నింపారు. వినియోగదారుడు గమనించి ప్రశ్నించగా, నిద్రమత్తులో ఉన్నానని సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఉదయం 7:30 వరకు యాజమాన్యం స్పందించకపోవడంతో బంక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Click here to Read More
Previous Article
మామ్‌దానిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment