kntv
kntv

దీర్ఘకాల పెట్టుబడులే లాభదాయకం: మోతీలాల్ ఓస్వాల్

1 hour ago

ప్రపంచ మార్కెట్లను స్వల్పకాలిక పరిణామాల కంటే దీర్ఘకాలిక ధోరణుల దృష్టి తో చూడాలని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ ఎండీ, సీఈవో మోతీలాల్ ఓస్వాల్ అన్నారు. గ్లోబల్ సమస్యలు తగ్గుముఖం పట్టాయని, కరెన్సీ స్థిరపడిందని, కార్పొరేట్ ఆదాయాలు మెరుగుపడటంతో పెట్టుబడిదారు ల్లో సానుకూల భావన పెరుగుతోందని తెలిపారు.