kntv
kntv

‘ఫ్రీడమ్ హాలర్స్’ కార్యక్రమాన్ని ప్రకటించిన ట్రంప్

1 hour ago

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ఫ్రీడమ్ హాలర్స్' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. అక్రమంగా పనిచేస్తున్న ట్రక్ డ్రైవర్ల స్థానంలో అమెరికా మాజీ సైనికులకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం అమెరికన్ కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
వచ్చే వారం కర్ణాటక కేబినెట్ విస్తరణకు అవకాశం
Next Article
స్పెయిన్‌కు మెలోని హెచ్చరిక.. షెంగెన్ ఒప్పందం నిలిపివేత

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment