kntv
kntv

స్పెయిన్‌కు మెలోని హెచ్చరిక.. షెంగెన్ ఒప్పందం నిలిపివేత

1 month ago

స్పెయిన్‌లోని సియుటా వలసదారుల సంక్షోభం నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే స్పెయిన్‌తో షెంగెన్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.