kntv
kntv

వచ్చే వారం కర్ణాటక కేబినెట్ విస్తరణకు అవకాశం

1 hour ago

కర్ణాటకలో వచ్చే వారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. సామాజిక, ప్రాంతీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని కొత్త మంత్రుల ఎంపిక జరిగే అవకాశముందని తెలుస్తోంది.