kntv
kntv

నేపాల్‌లో భారత్ నిర్మించిన ఆపరేషన్ థియేటర్ ప్రారంభం

1 hour ago

భారత్–నేపాల్ స్నేహబంధానికి ప్రతీకగా, హెచ్‌ఐసీడీపీ (HICDP) కార్యక్రమం కింద నేపాల్‌లోని డాంగ్‌లో నిర్మించిన ఆధునిక ఆపరేషన్ థియేటర్ సౌకర్యాన్ని ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.