kntv
kntv

స్వర్ణ పతకం అందుకున్న గోర్ల వైష్ణవి..

1 hour ago



చిట్వే ల్ ZP హై స్కూల్  చెందిన NCC క్యాడెట్ గోర్ల వైష్ణవి ఎన్సీసీ ఫైరింగ్ విభాగంలో  బెస్ట్ ఫైరర్ గా ఎంపికై స్వర్ణ పతకాన్ని అందుకుంది 30 ఆంధ్ర బెటాలియన్ NCC కడప  లో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ ధాహియా చేతుల మీదుగా గోర్ల వైష్ణవి స్వర్ణ పతకాన్ని అందుకోవడం భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి విజయాలు సాధించాలని