kntv
kntv

తప్పుడు రిజిస్ట్రేషన్ కు గురైన మాభూములుమాకివ్వండి

19 hours ago

1985లో దళితులైన తమకు యిచ్చిన నెల్లూరుజిల్లా మనుబోలు మండలం వడ్లపూడి రెవిన్యూ లోని  1135,1136 ,711,1084,1996 లలోని 9 ఎకరాలుగొట్లపాలెం రహదారి పక్కన ఉన్న భూమిని దళితులమైన మా భూములను మాకు ఇప్పించండని సీఎం ను డి సి ఎం నుదళితులు కూటమిప్రభుత్వాన్ని కోరుతున్నారు.