kntv
kntv

పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే ఉన్నా గూడూరు వెంకటేశ్వర్లు

1 month ago

2014 నుండి జనసేనపార్టీ బలోపేతం కోసం పాటు పడ్డానని ఎన్ డి ఏ కూటమి అభ్యర్ధుల గెలుపులో బలంగా పని చేశానని జనసేన వెంకటగిరి మాజీ పి ఓ సి ఇంచార్జ్ గూడూరు వెంకటేశ్వర్లు తిరుపతి పార్లమెంట్ అబ్జర్వర్ లోకం మాధవిని శుక్రవారం కలిసి వివరించారు. నన్ను కొందరు టార్గెట్ చేసి పార్టీకి దూరంగా పెట్టేలా చేయించినా అదినేతపవన్ కళ్యాణ్ ను నమ్ముకుని వున్నానన్నారు.

Click here to Read More
Previous Article
మచిలీపట్నం కోర్టులో హైటెన్షన్ వాతావరణం..!
Next Article
సమాచార లోపమా.. నిర్లక్ష్యమా?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment