kntv
kntv

మచిలీపట్నం కోర్టులో హైటెన్షన్ వాతావరణం..!

1 month ago

మచిలీపట్నం: ఇనగుదురు పోలీసులు ప్రశ్న రావణ్‌ను శుక్రవారం మచిలీపట్నం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఆంక్షలు అమలు చేశారు. అడ్వకెట్లను మాత్రమే కోర్టు ఆవరణలోకి అనుమతించారు.రావణ్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు.

Click here to Read More
Previous Article
రూ.1.07 కోట్ల సీసీ రోడ్ల ప్రారంభం..!
Next Article
పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే ఉన్నా గూడూరు వెంకటేశ్వర్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment