kntv
kntv

అక్కినేని నాగేశ్వరరావు కళాశాలకి మరో ప్రతిష్టాత్మకమైన

2 months ago

అక్కినేని నాగేశ్వరరావు కళాశాల మరోసారి ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందింది. Education World తాజా ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోని అటానమస్ డిగ్రీ కళాశాలలలో ఎ.ఎన్.ఆర్. కళాశాల 5వ ర్యాంకు సాధించింది. నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక వసతులు, అధ్యాపకుల నైపుణ్యం, విద్యార్థుల అభివృద్ధి ఫలితంగానే ఈ ఘనత దక్కిందని ప్రిన్సిపాల్ డా. పి.జె.ఎస్. కుమార్ తెలిపారు.