kntv
kntv

కాకినాడ జిల్లాలో ప్రమాదం

1 hour ago

కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

వర్షం కారణంగా అదుపుతప్పి, రోడ్డుపై బోల్తా పడ్డ i20 కారు

కోనసీమ జిల్లా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా జరిగిన ప్రమాదం

కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు

Click here to Read More
Previous Article
రోహింగ్యాలు, ఓటర్ల జాబితాపై రేవంత్‌కు బండి సంజయ్ ప్రశ్న
Next Article
గోపవాణి వారి పాలెం వద్ద నిత్యం నరకం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment