kntv
kntv

సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై సీబీఐ విచారణ కోరిన అంబటి

1 hour ago

 

సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఘటనపై నిజానిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారించాలని మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.