kntv
kntv

దివ్యాంగుల హక్కుల చట్టం పై అవగాహన కల్పిస్తున్న ఫారా సంస్థ

1 hour ago

దివ్యాంగుల కు ఉన్న హక్కులు వారు ప్రభుత్వం ద్వారా పొందే సంక్షేమ పథకాలకోసం రావులపాలెం ఫారా సంస్థ ఆధ్వర్యం లో రావులపాలెం పంచాయతీ ఆఫీస్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సంస్థ సభ్యులు మాట్లాడుతూ దివ్యాంగుల వారికి అందవలసిన సంక్షేమాలకోసం వివరంగా వివరించారు ప్రతీ ఒక్కరూ కూడా ఈ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి అని అవగాహన కల్పించారు 

Click here to Read More
Previous Article
డ్రోన్ టెక్నాలజీతో రైల్వేల్లో ఆధునికతకు వేగం
Next Article
సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై సీబీఐ విచారణ కోరిన అంబటి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment