kntv
kntv

బ్లాక్‌లిస్టు నివేదికలపై యూఎన్‌లో రగడ

1 month ago

ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానోన్, యూఎన్ అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. బాలల హక్కులు, సాయుధ ఘర్షణల్లో లైంగిక హింసపై జరిగిన సమావేశంలో బ్లాక్‌లిస్టు నివేదికలపై ఆయన అభ్యంతరం తెలిపారు. ప్రమీలా పాట్టెన్‌పై రాజీనామా డిమాండ్ చేస్తూ పక్షపాతం ఆరోపించారు. వెనెస్సా ఫ్రేజర్ జోక్యంతో సమావేశం మరింత ఉద్రిక్తంగా మారింది.