kntv
kntv

మద్ది ఆంజనేయ స్వామి మహిమ

1 hour ago

ఏలూరు జిల్లా గురవాయిగూడెంలో వెలసిన మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. మద్దిచెట్టు తొర్రలో స్వయంభువుగా ఆవిర్భవించిన స్వామివారు రోజురోజుకీ పెరుగుతున్నారని భక్తుల నమ్మకం. శనిదోషాలు, ఏలినాటిశని బాధలు తొలగేందుకు స్వామిని దర్శిస్తే మేలు జరుగుతుందని విశ్వసిస్తారు