kntv
kntv

జగన్ రాకతో కదిలిన సర్కార్.. సీఐపై ఎఫ్‌ఐఆర్

12 hours ago

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శ అనంతరం సాయికృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సీపీ రాజశేఖర్ బాబు స్వయంగా ఫిర్యాదు స్వీకరించి, సీఐ నాగరాజుపై CR No.107/2026 కింద కేసు నమోదు చేశారు. విచారణ బాధ్యతలను ఏసీపీ దైవ ప్రసాద్‌కు అప్పగించారు.

Click here to Read More
Previous Article
ప్రపంచంలోనే అతిపెద్ద నాగ విగ్రహం ఉన్న ముక్తి నాగ క్షేత్రం
Next Article
తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఎందుకు మంచివి?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment