kntv
kntv

జాతీయ పర్యావరణ కాంపిటీషన్ NSPC బ్రోచర్ల ఆవిష్కరణ

1 hour ago

జాతీయ పర్యావరణ కాంపిటీషన్ NSPC బ్రోచర్లను అమరావతి  మండల ఎంఈవో లు ప్రసాద్, శివబాబు, శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల హెచ్ఎం కోలా వెంకటేశ్వరరావు లు ఆవిష్కరించారు. పర్యావరణం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యా భారతి నిర్వహిస్తున్న ఆన్లైన్ క్విజ్ పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని ఎంఈవో లు అన్నారు.