kntv
kntv

రేపు కన్నా 50 సంవత్సరాల రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు

1 hour ago

మాజీమంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో వచ్చి  50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు13 న 73 వపుట్టినరోజు సందర్భంగా రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీ కన్వెన్షన్ లో ఉదయం 10 గంటల నుంచి  జరుగుతుందని, కూటమినాయకులు, కన్నా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Click here to Read More
Previous Article
గుడివాడలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment