kntv
kntv

జి వో నంబర్ 396 రద్దు చేయాలని లేఖర్లు ఆందోళన

2 hours ago

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జి వో నంబర్ 396 ద్వారా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ప్రైవేట్ చేయడం ద్వారా దస్తావేజు లేఖర్ల మనుగడ, ఉపాధి కోల్పోతారని దీనితో వేల కుటుంబాలు దిక్కు తోచని పరిస్థితి లో కొట్టుమిట్టాడే అవకాశం ఉందని ఆందోళన కారులు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.

Click here to Read More
Previous Article
శ్రీశైలంలో ఇంటింటికి కార్యక్రమం మొదలుపెట్టిన ఎమ్మెల్యే
Next Article
లోక్‌సభలో పేపర్ లీక్ బిల్లు.. విద్యార్థుల నిరసనలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment