kntv
kntv

శ్రీశైలంలో ఇంటింటికి కార్యక్రమం మొదలుపెట్టిన ఎమ్మెల్యే

3 hours ago

కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2సంవత్సరాల అయిన నందున సీఎం ఆదేశాల మేరకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇంటింటికి తిరిగి ప్రజలకు ఎన్డీఏ కూటమి చేసిన పనులు ప్రజలకు తెలియజేయటానికి ఈ కార్యక్రమం శ్రీశైలం నుంచి మొదలుపెట్టానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపాడు 45 రోజులు పాటు జరిగే కార్యక్రమాన్ని కూటమి కార్యకర్తలు విజయవంతం చేయాలని తెలిపాడు