kntv
kntv

9/11 బాధితులకు ట్రంప్ ఘన నివాళి

26 minutes ago

9/11 దాడుల 25వ వార్షికోత్సవానికి ముందు వైట్‌హౌస్‌ వెలుపల జరిగిన టన్నెల్‌ టు టవర్స్‌ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగించారు. గ్రౌండ్‌ జీరోలో సహాయక చర్యలను గుర్తుచేసుకుంటూ బాధితులకు నివాళుల ర్పించారు. అమెరికాను ఉగ్రవాదం ఎన్నటికీ జయించలేదన్నారు.