kntv
kntv

వినాయక చవితి ప్రశాంతంగా జరుపుకుందాం!

1 month ago

మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం ఎస్సై చెన్నయ్య అధ్యక్షతన వినాయక చవితి కమిటీ సభ్యులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ నాగేంద్ర మాట్లాడుతూ.. వేడుకల్లో అధిక శబ్దంతో సౌండ్‌ సిస్టమ్‌లు వినియోగించకుండా, డీజేలకు దూరంగా ఉండాలని సూచించారు.