kntv
kntv

లోక్‌సభలో పేపర్ లీక్ బిల్లు.. విద్యార్థుల నిరసనలు

58 minutes ago

పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో కొత్త పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో కఠిన శిక్షలు, వేగవంతమైన విచారణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వంటి నిబంధనలు ఉన్నాయి. ఇదే సమయంలో పేపర్ లీక్ ఘటనలపై విద్యార్థులు నిరసనలు చేపట్టారు.