kntv
kntv

అన్నెసీ 2026లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రదర్శన

1 hour ago

భారతదేశపు ప్రతిష్టాత్మక యానిమేటెడ్ ప్రాజెక్ట్ ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టింది. యానిమేషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లోని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సెషన్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు. భారత యానిమేషన్ పరిశ్రమకు ఇది మరో గర్వకారణంగా నిలిచింది.