kntv
kntv

చదలవాడలో రూ.100 కోట్లతో రాడిసన్ 5-స్టార్ హోటల్

54 minutes ago

 

 

 

సంతనూతలపాడు నియోజకవర్గం చదలవాడలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ 5-స్టార్ హోటల్‌కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ హోటల్‌ ఒంగోలు పరిసరాల్లో తొలి 5-స్టార్ హోటల్‌గా నిలవనుంది.

Click here to Read More
Previous Article
చెన్నూరు వివాహ వేడుకల్లో పుత్త నరసింహ రెడ్డి
Next Article
అధికారులు లేక వెలవెలబోతున్న చెన్నూరు-2 సచివాలయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment