kntv
kntv

వైఎస్సార్‌కు ఘన నివాళులు

57 minutes ago

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా తలుపుల కేంద్రంలోని బస్టాండ్ ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బుల్, మండల కన్వీనర్ డీకే బాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు