kntv
kntv

జేఎన్‌టీయూకేలో రూ.70 కోట్లతో నూతన హాస్టళ్లు

1 hour ago

పల్నాడు జిల్లా కాకానిలోని జేఎన్‌టీయూకే యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించారు. 1,600 మంది విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యా లతో వీటిని నిర్మించారు.