kntv
kntv

మంగళగిరిలో మెగా రైతు బజార్‌కు శంకుస్థాపన

49 minutes ago

మంగళగిరిలో మెగా రైతు బజార్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రూ.19 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఈ మెగా రైతు బజార్‌ను నిర్మించనున్నారు. రైతులు, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించ డమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.

Click here to Read More
Previous Article
T-72, T-90 ట్యాంకుల ఓవర్‌హాల్‌ ప్రాజెక్టుకు భూమిపూజ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment