kntv
kntv

మరో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సోనల్ దినుషా!

53 minutes ago

 

శ్రీలంక యువ ఆటగాడు సోనల్ దినుషా మరో అర్ధసెంచరీతో అదరగొట్టాడు. డ్రీమ్ సిరీస్‌లో మరో 50+ స్కోర్‌ నమోదు చేసి, ఏడో వికెట్‌కు కేశర నువంతతో కలిసి 100కుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.