kntv
kntv

‘ఆపరేషన్ 1930’ ట్రైలర్‌ను ఆవిష్కరించిన: సీఎం ఫడ్నవీస్

47 minutes ago

మహారాష్ట్రలో ‘ఆపరేషన్ 1930’ ట్రైలర్‌ను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆవిష్క రించారు. డిజిటల్ అరెస్ట్‌పై అవగాహన కల్పించే ఈ సైబర్ అవేర్‌నెస్ చిత్రంతో పాటు ‘1930 సైబర్ ఆంథమ్’ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా నటు లు శరద్ కేల్కర్, జావేద్ జాఫ్రీ, కమెడియన్ సమయ్ రైనా తదితరులను సత్క రించారు.