kntv
kntv

నేపాల్‌కు భారత్‌ 10 టన్నుల వరద సాయం

36 minutes ago

నేపాల్‌లో వరదల నేపథ్యంలో భారత్‌ 10 టన్నుల మానవతా, వైద్య సాయాన్ని పంపింది. ఐఏఎఫ్‌ C-130J విమానం ద్వారా మందులు, షెల్టర్లు, దుప్పట్లు, హైజీ న్‌ కిట్లు, సోలార్‌ ల్యాంపులు, ఆహార ప్యాకెట్లను తరలించింది. మోదీ పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.