kntv
kntv

యాంటీఫా నెట్‌వర్క్‌లపై రూబియో ఆంక్షలు

1 hour ago

 

అమెరికా విదేశాంగ మంత్రి మార్‌కో రూబియో కీలక నిర్ణయం తీసుకున్నారు. Autistici/Inventati సహా పలు అంతర్జాతీయ ఫార్-లెఫ్ట్ నెట్‌వర్క్‌లపై ఆంక్షలు విధించారు. హింసాత్మక యాంటీఫా గ్రూపులకు సహకరిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.