kntv
kntv

నేపాల్ భోటేకోశి వరద ప్రభావం.. బిహార్, యూపీలో అప్రమత్తత

2 hours ago

నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోశి నదికి ఆకస్మికంగా వరద ఉద్ధృతి పెరి గింది. GLOF గండక్ నదీ పరివాహక ప్రాంతాన్ని తాకే అవకాశం ఉందని NDRF తెలిపింది. దీంతో బిహార్‌లోని పశ్చిమ చంపారన్, ముజఫర్‌పూర్, యూపీలోని కుషీనగర్‌లో అప్రమత్తత చేపట్టారు. 20 NDRF బృందాలు మోహరించాయి.