kntv
kntv

చిలకలూరిపేట లో రోడ్డు ప్రమాదం

47 minutes ago

చిలకలూరిపేట వొద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడం తోఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే మరో 6 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి గుంటూరు GGH కు తరలించారు.. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు..