kntv
kntv

‘ఐయామ్ గేమ్‌’ కథపై దుల్కర్‌కు నమ్మకం: నహాస్‌ హిదాయత్

54 minutes ago

 

‘ఐయామ్ గేమ్‌’నే నా డెబ్యూ చిత్రంగా తెరకెక్కించాలని ఆరేళ్లుగా అనుకున్నాను. కథ రాస్తున్నప్పుడే దుల్కర్‌ సల్మాన్‌ను హీరోగా ఊహించుకున్నాను. ‘ఆర్‌డీఎక్స్‌’ విజయంతో ఆయనను సంప్రదించాను. కథ విన్న దుల్కర్‌.. “ఈ కథపై నమ్మక ముంది. నేనే నిర్మిస్తాను” అన్నారు. — నహాస్‌ హిదాయత్