kntv
kntv

సాయిబాబా గుడికి రూ.20 వేల అందించిన ఎమ్మెల్యే కందికుంట

40 minutes ago

గుండువారిపల్లి గ్రామంలోని షిరిడి సాయిబాబా గుడికి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు రూ.20,000 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూల విజయ్ రెడ్డి, భార్గవ రెడ్డి, రాజారెడ్డి, ముబారక్, రఘునాథ్ రెడ్డి, ధర్మారెడ్డి, శ్రీశైలం, చలమయ్య, మాజీ సర్పంచ్ మడక రామ్మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు.