kntv
kntv

చెన్నూరులో వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

29 minutes ago

చెన్నూరు మండలం కేఓఆర్ కాలనీ బీసీ హాస్టల్‌లో గురువారం వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ జి.ఎన్. భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచారు. కార్యక్రమంలో గుమ్మల సాయి, బాబు, చంద్ర, నాగిరెడ్డి,బాషా పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.