kntv
kntv

చిరంజీవికి బోండా ఉమా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

36 minutes ago

మెగాస్టార్ చిరంజీవి గారికి విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో, ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.