kntv
kntv

చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ‘KAAKA’ మాస్ ట్రీట్! 🔥

33 minutes ago

 

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బాబీ ‘KAAKA’ మూవీ నుంచి ‘MADNESS’ వీడియోను విడుదల చేశారు. మాస్ యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న థియేటర్లలోకి రానుంది.