kntv
kntv

మూగ జివాలకు నీటి దాహం తీర్చిన పన్నార్స్ రవి ...

1 month ago

సత్యసాయి జిల్లా తలుపుల మండలం ఏపిలపల్లి గ్రామంలో మూగ జివాలకు నీటి దాహం తీర్చిన పన్నార్స్ రవి ...

గ్రామంలో ఆవులు, మేకలు,గొర్రెలు ,నెమెళ్ళు ,కోతులు,ఇతరత్ర మూగ జీవుల కొరకు ఎండాకాలం దృష్ట్య వానలు లేక నీరు దొరక్క అలమటించిపోతున్న తరుణంలో నా వంతు భాధ్యతగా భావించి వాటికి నీటి దాహం తీర్చాలనే సంకల్పంతో నీటి తొట్టిని నిర్మించి పూర్తీ చేయడం జరిగింది