kntv
kntv

ఉద్యోగులకు నిరంతర నైపుణ్య శిక్షణ: సీఎం చంద్రబాబు

31 minutes ago

ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిరంతర ప్రక్రియగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఐఐటీ, ఐఐఎంలతో అనుసంధానం కావాలని అధికారులను ఆదేశించారు. అన్నక్యాంటీన్లు, పట్టణ తాగునీరు, సంక్షేమ హాస్టళ్ల వసతులపై సమీక్షించారు.

 

Click here to Read More
Previous Article
కనిగిరి మున్సిపాలిటీకి మరో ముందడుగు!
Next Article
కొండాపురం వివేకానంద స్కూల్ లో మోరల్ వాల్యూస్ ప్రోగ్రాం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment