kntv
kntv

కనిగిరి మున్సిపాలిటీకి మరో ముందడుగు!

30 minutes ago

మన కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి కృషి, చొరవతో కనిగిరి మున్సిపాలిటీకి ఈరోజు JCB మంజూరు కావడం జరిగింది.


మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ JCB ఎంతగానో ఉపయోగపడనుంది.


కనిగిరి అభివృద్ధే లక్ష్యంగా…

ప్రజా సేవే ధ్యేయంగా… 🚜