kntv
kntv

కొండాపురం వివేకానంద స్కూల్ లో మోరల్ వాల్యూస్ ప్రోగ్రాం

29 minutes ago

కొండాపురం వివేకానంద స్కూల్లో నేడు మోరల్ వాల్యూస్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది. విద్యార్థుల క్రమశిక్షణ, తల్లిదండ్రులు, గురువులతో ప్రవర్తన, సెల్ ఫోన్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మోటివేషన్ స్పీచ్, మ్యాజిక్ షో, మిమిక్రీతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Click here to Read More
Previous Article
ఉద్యోగులకు నిరంతర నైపుణ్య శిక్షణ: సీఎం చంద్రబాబు
Next Article
కిటెక్స్‌ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment