kntv
kntv

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు....

4 hours ago

కంచికచర్ల  మహనీయుల త్యాగాల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, ప్రతి ఒక్కరు ఐక్యమత్యంగా ఉండి జాతి గౌరవాన్ని నిలపాలని  సొసైటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు  కాలవ  పెద్దబాబు కోరారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం స్థానిక నెహ్రూ సెంటర్లో  కాలవ పెదబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

Click here to Read More
Previous Article
ఘనంగా శిశువిద్యా మందిర్ లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Next Article
మూగ జివాలకు నీటి దాహం తీర్చిన పన్నార్స్ రవి ...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment