kntv
kntv

రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా స్టేట్ రిసెప్షన్

1 month ago

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో స్టేట్ రిసెప్షన్ నిర్వహించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కళా, సంస్కృతి, వంట కాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.